kntv
kntv

ఎవియన్‌లో మోదీ, జెలెన్‌స్కీ భేటీ

2 months ago

ప్రధాని మోదీ ఫ్రాన్స్‌లోని ఎవియన్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీ అయ్యారు. ఇరు దేశాల సహకారం, ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. యుద్ధానికి ముందు ఉన్న స్థాయికి వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించాల్సిన అవసరంపై ఇద్దరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. శాంతి, మానవతా విలువలకే భారత్ ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఇస్తుందని మోదీ స్పష్టంచేశారు.