kntv
kntv

వెంకీ-కళ్యాణ్‌రామ్ మల్టీస్టారర్ ప్రారంభం

2 weeks ago

దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న కొత్త మల్టీస్టారర్ చిత్రం ఘనంగా ప్రారంభమైంది. దగ్గుబాటి వెంకటేష్, నందమూరి కళ్యాణ్‌రామ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న #VenkyAnil5 - #NKRAR2 పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది. ఈ చిత్రంలో కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.