kntv
kntv

సర్ కార్యక్రమాన్ని పరిశీలించిన నాయకులు

2 weeks ago

అశ్వారావుపేట మండలంలోని నారావారిగూడెం, అచ్యుతాపురం, జమ్మిగూడెం గ్రామాల్లో జరుగుతున్న సర్ కార్యక్రమాన్ని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిన్నంశెట్టి సత్యనారాయణ, కాసాని పద్మశేఖర్ పరిశీలించారు. ఈ సందర్భంగా గౌరవ ఎమ్మార్వో, బీఎల్‌వోలు, బీఎల్‌ఏలు, సర్పంచులు పాల్గొన్నారు. కార్యక్రమం నిర్వహణపై సంబంధిత అధికారులతో చర్చించారు.

Click here to Read More
Previous Article
అక్రమ మట్టి తవ్వకాలపై కలెక్టర్‌కు వైసీపీ ఫిర్యాదు
Next Article
తుంగభద్ర గొప్పతనాన్ని గుర్తుచేసిన సీఎం చంద్రబాబు

Related తెలంగాణ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment