kntv
kntv

అక్రమ మట్టి తవ్వకాలపై కలెక్టర్‌కు వైసీపీ ఫిర్యాదు

1 month ago

తూర్పుగోదావరి జిల్లాలో అక్రమ మట్టి తవ్వకాలు, రవాణాపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నేతలు కలెక్టర్ కీర్తి చేకూరికి వినతిపత్రం అందజేశారు. మల్లంపూడి బాపన్న చెరువు గండి ఘటనపై ఫిర్యాదు చేస్తూ, రైతుల నష్టాలను నివారించేందుకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Click here to Read More
Previous Article
తుంగభద్ర గేట్ల ప్రారంభం.. ఒకే వేదికపై ముగ్గురు సీఎంలు
Next Article
సర్ కార్యక్రమాన్ని పరిశీలించిన నాయకులు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment