kntv
kntv

కొల్లి వీరభద్రరావు జ్ఞాపకార్థం విద్యా సామగ్రి పంపిణీ

1 month ago

  దివంగత కీ.శే. కొల్లి వీరభద్రరావు గారి జ్ఞాపకార్థం ఆయన  కొల్లి భార్గవ్ రామ్ తన కుటుంబ సభ్యులతో కలిసి సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు.మాజీ సర్పంచ్ కొల్లి రాధాకృష్ణయ్య, పామర్రు నియోజకవర్గ ఐటీడీపీ జనరల్ సెక్రటరీ సంపంగి శ్రీకాంత్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, అంగన్వాడి  సిబ్బంది  పాల్గొన్నారు.