kntv
kntv

ప్రధాని మోదీపై మార్కో రూబియో ప్రశంసలు

1 month ago

అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రశంసించారు. మోదీపై తమకు ఎంతో అభిమానం ఉందని, ఆయన నాయకత్వంలో భారత్ ఆర్థికంగా విశేష పురోగతి సాధిస్తోందని పేర్కొన్నారు. ప్రపంచ వేదికపై భారత్ ప్రభావం మరింత పెరుగుతోందని రూబియో వ్యాఖ్యానించారు.