kntv
kntv

'రావణా సందనాల' స్పెషల్ ప్రోమోతో అఖిల్ సందడి!

1 hour ago

"వాల్యూమ్ పెంచండి... మీ ఆప్తులను ఒకచోట చేర్చుకోండి... సెలబ్రేషన్స్ మొదలుపెట్టండి!" అంటూ #RaavanaaSandanaala స్పెషల్ ప్రోమో విడుదలైంది. అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి వంశీ దర్శకత్వం, ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. అభిమానుల్లో ప్రోమో హైప్ పెంచుతోంది.