kntv
kntv

జాతీయ రికార్డు బద్దలు కొట్టిన సర్వేష్ కుషారే!

3 weeks ago

భారత హైజంపర్ సర్వేష్ కుషారే చరిత్ర సృష్టించాడు. పురుషుల హైజంప్‌లో 2.31 మీటర్లు దూకి జాతీయ రికార్డును బద్దలు కొట్టాడు. 2.30 మీటర్ల మార్క్‌ను అధిగమించిన తొలి భారత అథ్లెట్‌గా నిలిచి కొత్త చరిత్ర లిఖించాడు. ఈ ఘనతతో భారత అథ్లెటిక్స్‌కు మరో గర్వకారణంగా నిలిచాడు.