kntv
kntv

బాక్సాఫీస్ ఛాంపియన్ 'పెద్ది'.. యూకేలో మెగా సెలబ్రేషన్స్

7 hours ago

Ram Charan నటించిన 'పెద్ది' బాక్సాఫీస్ విజయోత్సాహం యూకేలోనూ కనిపించింది. అభిమానులతో కలిసి థియేటర్‌లో సినిమా వీక్షించిన రామ్ చరణ్‌కు ఘన స్వాగతం లభించింది. అభిమానుల కేరింతలు, సందడి, సెలబ్రేషన్స్‌తో థియేటర్ మొత్తం సందడి నెలకొంది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.