kntv
kntv

'పెద్ది'తో చరిత్ర సృష్టించిన రామ్ చరణ్.. మరో అరుదైన ఘనత!

6 hours ago

'పెద్ది' విజయంతో రామ్ చరణ్ మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని 8/8 ఏరియాల్లో 'బాహుబలి-1' కలెక్షన్లను రెండోసారి అధిగమించిన ఏకైక హీరోగా నిలిచారు. 2015 తర్వాత ఈ ఘనతను రెండుసార్లు సాధించిన తొలి హీరోగా మెగా పవర్ స్టార్ చరిత్ర సృష్టించారని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.