kntv
kntv

పిడుగుపడి నాలుగు మేకలు ఒక గొర్రె మృతి తృటిలో ఇద్దరు సేఫ్

1 hour ago

పిడుగు దాటి నుండి తప్పించుకున్న తండ్రి కొడుకులు.

మనుబోలుమండలంలోని వడ్లపూడి పంచాయతీ గొట్లపాలెం పొలాల్లో ఆదివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఉన్న పలాంగా కురిసిన వర్షం పిడుగుపాటుతో నాలుగు మేకలు ఓ గొర్రె మృతి చెందాయి. ఈ పిడుగు దాటి నుండి ఎనగలూరు రమణయ్య ఎనగలూరు వెంకటేశ్వర్లు తండ్రి. కొడుకు తృటిలో తప్పించుకున్నారు.