kntv
kntv

అమెరికాకు అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ సరఫరాదారుగా భారత్!

1 month ago

అమెరికాకు స్మార్ట్‌ఫోన్‌ల సరఫరాలో భారత్ చరిత్ర సృష్టించింది. ఎన్నో ఏళ్లుగా అగ్రస్థానంలో ఉన్న చైనాను అధిగమించి అమెరికాకు అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ సరఫరాదారుగా నిలిచింది. ప్రస్తుతం అమెరికాలో విక్రయమవుతున్న ఫోన్లలో 44% భారత్‌లో తయారవుతుండగా, చైనా వాటా 25%కు పడిపోయింది. ప్రపంచంలో రెండో అతిపెద్ద మొబైల్ తయారీ కేంద్రంగా భారత్ వేగంగా ఎదుగుతోంది.