kntv
kntv

హామ్ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన సీఎం రేవంత్

1 month ago

రాష్ట్రంలో హైబ్రీడ్ యాన్యుటీ మోడల్ (HAM) రోడ్ల నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లా కనగల్ మార్కెట్ యార్డ్‌లో పైలాన్ ఆవిష్కరించారు. రూ.13.06 వేల కోట్లతో 34 ప్యాకేజీలుగా 6,092 కి.మీ. పొడవున 441 రహదారుల విస్తరణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Click here to Read More
Previous Article
మూసీ ప్రక్షాళన పూర్తి చేసి తీరుతాం: సీఎం రేవంత్ రెడ్డి
Next Article
T20 పసికూన Ireland చేతిలో T20 చాంపియన్ భారత్ ఘోర పరాజయం

Related తెలంగాణ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment