kntv
kntv

వై వి వి ప్రసాద్ పదవి విరమణ సభలో పెడన శాసన సభ్యులు కాగిత

2 months ago

బంటుమిల్లి మండలంలో గత 3 దశాబ్దాలుగా పశు సంవర్ధక శాఖ పశు వైద్య సహాయకులు గా విధులు నిర్వహిస్తూ  పదవి విరమణ అయిన వై వి వి ప్రసాద్ పదవి విరమణ సభలో పెడన శాసన సభ్యులు కాగిత కృష్ణా ప్రసాద్ పాల్గొన్నారు. ఆయనకు పూలమాలలు వేసి, శాలువా కప్పి అయన పశు సంవర్ధక శాఖలో చేసిన సేవలు కొనియాడారు.......