kntv
kntv

ఆర్ టి సి డ్రైవర్ గా పోతయ్య అంకిత భావం పదవి విరమణ అభినందనలు

3 weeks ago

గూడూరు డిపోలో 30 ఏళ్లు సర్వీస్ చేసి పదవీ విరమణ పొందిన సైదాపురం మండల కేంద్రానికి చెందిన ఏ పి ఎస్ ఆర్ టి సి డ్రైవర్ మగ్గం పోతయ్య సన్మాన కార్యక్రమం మండల కేంద్రంలోని ఆయన నివాసం వద్ద వైభవంగా జరిగింది. ఆర్ టి సి ఎం పి డి ఓ కార్యాలయం సిబ్బంది ఆయన్ని ఘనంగా సత్కరించారు.

Click here to Read More
Previous Article
హెచ్‌డీఎఫ్‌సీ సీఎస్‌ఆర్ పనులకు సీఎం రేవంత్ ప్రారంభం
Next Article
ప్రతిభ చూపిన 15 మంది దివ్యాఁగ క్రీడాకారులకు సన్మానం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment