kntv
kntv

గ్రామాల అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యం....

1 hour ago

 రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఐటి విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ రాష్ట్ర ప్రజల సంక్షేమం తోపాటు గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా చేసుకొని ప్రభుత్వ నిధులు కేటాయిస్తూ గ్రామాల అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్నారని ఆమె తెలియజేశారు.