kntv
kntv

ఉత్తరాఖండ్‌లో మదరసాలపై కఠిన నిబంధనలు

2 months ago

ఉత్తరాఖండ్‌లో ప్రభుత్వం ఆమోదించిన సిలబస్‌నే మదరసాల్లో బోధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నిబంధనలు ఉల్లంఘించిన 250కుపైగా అక్రమ మదరసాలను ఇప్పటికే సీల్ చేసినట్లు అధికారులు తెలిపారు. చట్టవిరుద్ధ లేదా అనుమతి లేని పాఠ్యాంశాలు బోధిస్తున్నట్లు తేలితే సంబంధిత మదరసాలపై వెంటనే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.