kntv
kntv

ఇరాన్ చమురుపై జపాన్ ఆసక్తి.. చర్చలు ప్రారంభం

2 months ago

జపాన్‌కు ఇరాన్ ముడి చమురు ఎగుమతుల పునరుద్ధరణపై చర్చలు ప్రారంభమైనట్లు సమాచారం. 2019 తర్వాత తొలిసారి జపాన్‌కు చెందిన మూడు కంపెనీలు కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే అమెరికా ఆంక్షల మినహాయింపు, నౌకల భద్రతపై హామీలు లభించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం.