kntv
kntv

శ్రీ ఘంటేశ్వర్ హనుమాన్ మందిర్.. కోరికలు తీర్చే క్షేత్రం

2 months ago

ముంబైలోని ఖార్ వెస్ట్‌లో ఉన్న శ్రీ ఘంటేశ్వర్ హనుమాన్ మందిర్ వేలాది గంటలతో అలరారే విశిష్ట ఆలయం. భక్తులు కోరుకున్న కోరిక నెరవేరితే కృతజ్ఞతగా గంటను సమర్పించడం ఇక్కడి ఆనవాయితీ. హనుమాన్ జయంతి, రామనవమి వేడుకలు ఘనంగా జరుగుతాయి. ప్రతి మంగళ, శనివారాల్లో భారీగా భక్తులు దర్శనానికి తరలివస్తారు.