kntv
kntv

ప్రభాస్‌తో ఆదిత్య ధర్ కొత్త పాన్ ఇండియా మూవీ?

3 weeks ago

ఆదిత్య ధర్-ప్రభాస్ కాంబినేషన్‌లో కొత్త పాన్ ఇండియా చిత్రం రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్‌లో కథ వినిపించగా ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సినీ వర్గాల సమాచారం. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని టాక్.

Click here to Read More
Previous Article
175 రోజులు పూర్తి చేసుకున్న 'మన శంకరవరప్రసాద్ గారు'
Next Article
హైదరాబాద్ మెట్రో ఫేజ్-IIపై కేంద్రానికి సీఎం లేఖ

Related సినిమా Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment