kntv
kntv

ఎర్డొగాన్‌తో భేటీకి టర్కీ చేరుకున్న ట్రంప్

1 month ago

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారిక పర్యటనలో భాగంగా టర్కీకి చేరుకున్నారు. ఎయిర్ ఫోర్స్ వన్ నుంచి దిగిన ట్రంప్‌కు టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డొగాన్ స్వాగతం పలికారు. ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం, రక్షణ, వాణిజ్యం, ప్రాంతీయ భద్రత, పెట్టుబడులపై కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది.