kntv
kntv

టీమిండియాలోకి సంజూ రీఎంట్రీ? గంభీర్ కీలక వ్యాఖ్యలు

2 months ago

భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ సంజూ శాంసన్ భవిష్యత్తుపై స్పష్టత ఇచ్చారు. తనకు, సంజూకు మధ్య జరిగిన చర్చ వ్యక్తిగతమని, దానిని వెల్లడించబోనని అన్నారు. భారత జట్టుకు సంజూ చేసిన సేవలను తాము గుర్తిస్తున్నామని, అతడు తిరిగి జట్టులోకి రావడానికి ఎలాంటి అడ్డంకి లేదని గంభీర్ తెలిపారు.