kntv
kntv

నాటో సదస్సు వేదికగా ట్రంప్-రుట్టే భేటీ

1 hour ago

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, నాటో ప్రధాన కార్యదర్శి మార్క్ రుట్టే టర్కీలోని అంకారాలో జరుగుతున్న నాటో సదస్సు సందర్భంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో నాటో బలోపేతం, యూరప్ భద్రత, ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులు, సభ్య దేశాల రక్షణ వ్యయాలు తదితర కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం.

Click here to Read More
Previous Article
కొత్త రిఫైనరీపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
Next Article
భారత్‌లో మూడింతలు పెరిగిన క్రెడిట్ కార్డు వినియోగం ..

Related అంతర్జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment