kntv
kntv

క్రికెట్ భాషలో మోదీ దౌత్య సందేశం

2 months ago

నరేంద్ర మోదీ–ఆంథనీ ఆల్బనీస్ సమావేశంలో ఆసక్తికర ఘట్టం చోటుచేసుకుంది. భారత్–ఆస్ట్రేలియా సంబంధాలను క్రికెట్‌తో పోల్చిన మోదీ, "మన అజెండా వన్డే మ్యాచ్‌లా లక్ష్యబద్ధంగా, నిర్ణయాలు టీ20లా వేగంగా, మన భాగస్వామ్యం టెస్ట్ మ్యాచ్‌లా చిరకాలం కొనసాగుతుంది" అని చమత్కరించారు. మోదీ వ్యాఖ్యలకు ఆల్బనీస్‌తో పాటు సమావేశంలో ఉన్నవారు నవ్వులు చిందించారు.