kntv
kntv

ఇస్రో ఘనత.. గగన్‌యాన్ టెస్ట్ సక్సెస్

3 weeks ago

భారత తొలి మానవ అంతరిక్ష యాత్ర గగన్‌యాన్కు ఇస్రో మరో కీలక మైలురాయిని చేరుకుంది. మధ్యప్రదేశ్‌లో ఐఎల్-76 విమానం నుంచి 2.5 కి.మీ ఎత్తులో నిర్వహించిన ఎయిర్‌డ్రాప్ పరీక్షలో ప్రధాన పారాచూట్ వ్యవస్థ విజయవంతమైంది. డమ్మీ బరువు వేగాన్ని సురక్షితంగా తగ్గించి, క్రూ క్యాప్సూల్‌ను భద్రంగా ల్యాండింగ్ చేయగల సామర్థ్యాన్ని ఈ పరీక్ష నిరూపించింది.