kntv
kntv

విజయవాడ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పై ఎంపి, ఎమ్మెల్యే సమావేశం

1 hour ago

విజయవాడ ఎయిర్‌పోర్ట్ పై ఎంపీలు బాలశౌరి, కేశినేని చిన్ని, ఎమ్మెల్యే యార్లగడ్డ ఆధ్వర్యంలో కమిటీ సమావేశం జరిగింది. కొత్త టెర్మినల్ నవంబర్ నాటికి పూర్తి చేయడమే లక్ష్యం. దుబాయ్(ఎమిరేట్స్), శ్రీలంకకు అంతర్జాతీయ విమానాలు; ముంబై, వారణాసి, కొచ్చిన్, గోవా నగరాలకు మరిన్ని దేశీయ సర్వీసులప్రతిపాదన.వెస్ట్ బైపాస్‌కు 4 లేన్ల రోడ్డు.