kntv
kntv

శనివారం ఈ ప్రదక్షిణలు చేస్తే శుభఫలాలు!

3 weeks ago

శనివారం రావిచెట్టు, హనుమంతుడు, తులసి మొక్కకు ప్రదక్షిణలు చేయడం శుభప్రదమని భక్తుల విశ్వాసం. రావిచెట్టుకు 3, హనుమంతుడికి 11, శ్రీవేంకటేశ్వర స్వామి కి  7, తులసికి 3 ప్రదక్షిణలు చేస్తే పాప పరిహారం, మానసిక ప్రశాంతత, ఐశ్వర్యం, దైవానుగ్రహం లభిస్తాయని ఆధ్యాత్మిక సంప్రదాయాలు చెబుతున్నాయి.

Click here to Read More
Previous Article
కులశేఖర పడి విశిష్టత.. వేంకటేశ నామ మహిమ
Next Article
కోనసీమ తిరుమల ను దర్శించుకున్న డిఎస్పి సుంకర మురళి మోహన్

Related భక్తిశిఖరం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment