kntv
kntv

పవన్ కళ్యాణ్ శస్త్రచికిత్స విజయవంతం :నాదెండ్ల మనోహర్

2 months ago

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. గత పదేళ్లుగా గాయాల నొప్పిని భరిస్తూనే ప్రజాసేవలో నిలిచిన ఆయన త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో మళ్లీ ప్రజల మధ్యకు రావాలని భగవంతుణ్ణి హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను.