kntv
kntv

న్యూజిలాండ్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు!

56 minutes ago

న్యూజిలాండ్ దక్షిణ దీవిలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో పశ్చిమ తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు వెంటనే ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. ప్రస్తుతం ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం నమోదుకాలేదని అధికారులు వెల్లడించారు.