kntv
kntv

ముద్రగడ పేరుతో రాజకీయాలు చేస్తున్నారన్న కేఏ పాల్

2 months ago

ముద్రగడ పద్మనాభం మృతి, ఆయన కుమార్తె లేఖ వివాదంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. ముద్రగడ పేరుతో మరణానంతరం కూడా రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కుమార్తె లేఖలను స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. కాపు సమాజంలో ఐక్యత లేకపోవడం వల్లే సీఎం పదవి దక్కడం లేదని అన్నారు.