kntv
kntv

ఆడి, కర్కిడకం ప్రారంభం.. దక్షిణాయన పుణ్యకాలం

2 months ago

ఈరోజు నుంచి తమిళ మాసం ఆడి, మలయాళ మాసం కర్కిడకం ప్రారంభమయ్యాయి. ఇదే దక్షిణాయన పుణ్యకాలం ఆరంభం. భగవంతుని ఆరాధన, ఆధ్యాత్మిక సాధనకు ఈ కాలం పవిత్రమైనదిగా భావిస్తారు. ఆడి మాసం అమ్మవారి ఆరాధనకు అంకితం. ఈసారి ఆడి తొలి రోజు శుక్రవారంతో ప్రారంభం కావడం విశేష శుభప్రదంగా భావిస్తున్నారు.

Click here to Read More
Previous Article
ఆలయ చైర్మన్ వివిధ విభాగాలను ఆకస్మిక తనిఖీ చేశారు
Next Article
కొరియన్ కనకరాజు టీజర్.. #1 ట్రెండింగ్, 10M+ వ్యూస్

Related భక్తిశిఖరం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment