kntv
kntv

కొరియన్ కనకరాజు టీజర్.. #1 ట్రెండింగ్, 10M+ వ్యూస్

1 hour ago

బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్‌తో దూసుకెళ్తున్న #KoreanKanakaraju టీజర్ యూట్యూబ్‌లో #1 ట్రెండింగ్‌లో నిలిచింది. కేవలం తక్కువ సమయంలోనే 10 మిలియన్లకు పైగా డిజిటల్ వ్యూస్ సాధించి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అభిమానులు టీజర్‌ను భారీగా ఆదరిస్తున్నారు