kntv
kntv

షైనింగ్ స్టార్ అవార్డుకి ఎన్నికైన కొమ్మారెడ్డి కుసుమాలు

7 hours ago

బంటుమిల్లి లోని కొమ్మారెడ్డి పాఠశాల విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే షైనింగ్ స్టార్ అవార్డుకి ఎంపిక అయ్యారు. 2025 - 26 పదవ తరగతి ఫలితాల్లో కూడా వీరు అద్భుతమైన మార్కులు సాధించారు. వీరిని కొమ్మారెడ్డి స్కూల్ డైరెక్టర్ కిషోర్, కరస్పాండెంట్ కే ఎస్ వీ జీ శోభ, వైస్ ప్రిన్సిపల్ కే హరణి, కొమ్మారెడ్డి చైతన్య,హెచ్ ఎం శ్రీనివాస్ అభినందించారు