kntv
kntv

ఏఎన్ఆర్ కాలేజీలో ఆదాయపన్ను దినోత్సవం

2 months ago

గుడివాడ ఏఎన్‌ఆర్ కళాశాలలో ఆదాయపు పన్ను దినోత్సవం సందర్భంగా వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఆదాయపు పన్ను శాఖ ఇన్‌స్పెక్టర్ శివప్రసాద్ పన్ను చట్టాలు, రిటర్నుల దాఖలుపై వివరించారు. ప్రిన్సిపాల్ డా. పి.జె.ఎస్. కుమార్ విద్యార్థుల్లో ఆర్థిక అవగాహన పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు.