kntv
kntv

రాజ్యాంగ రక్షణకు సుప్రీంకోర్టులో ఐక్య స్వరం

3 hours ago

"ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.. రాజ్యాంగాన్ని రక్షించండి" అనే నినాదంతో సుప్రీంకోర్టు ప్రాంగణంలో న్యాయవాదులు సమావేశమయ్యారు. రాజ్యాంగ పీఠికను సామూహికంగా చదివి ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ స్ఫూర్తిని పరిరక్షించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు.