kntv
kntv

విద్యార్థుల నిరసనలతో బీహార్ అసెంబ్లీలో రచ్చ

1 hour ago

బీహార్ రాజధానిలో విద్యార్థుల హింసాత్మక నిరసనల నేపథ్యంలో గురువారం శాసనసభ, శాసన మండలిలో తీవ్ర గందరగోళం నెలకొంది. అధికార ఎన్డీయే, ప్రతిపక్ష సభ్యులు పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ సభలను అట్టుడికించారు. విద్యార్థుల ఆందోళనలపై ఇరు పక్షాలు ఒకరినొకరు తప్పుబట్టాయి.