kntv
kntv

అమెరికా-సౌదీ అణు ఒప్పందం.. ఇజ్రాయెల్‌లో ఆందోళన

2 months ago

అమెరికా సాంకేతికతతో అణు రియాక్టర్లు నిర్మించడంతో పాటు యురేనియం శుద్ధికి సౌదీ అరేబియాకు అనుమతించే ఒప్పందం కుదిరినట్లు సమాచారం. దీంతో పశ్చిమ ఆసియాలో అణ్వాయుధ పోటీ మొదలయ్యే ప్రమాదం ఉందన్న ఆందోళన ఇజ్రాయెల్‌లో వ్యక్తమవుతోంది.

Click here to Read More
Previous Article
విద్యార్థుల నిరసనలతో బీహార్ అసెంబ్లీలో రచ్చ
Next Article
'జన నాయకన్' రివ్యూ.. విజయ్‌కు ఫ్యాన్స్ ఫేర్‌వెల్

Related అంతర్జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment