kntv
kntv

"బోనం" అంటే ఏమిటి? బోనాల స్పెషల్ స్టోరీ ..!

1 hour ago

బోనాలు అంటే ఏమిటి? ఎందుకు జరుపుకుంటారు?

"భోజనం" అనే పదం నుంచే "బోనం" అనే పదం వచ్చిందని చెబుతారు. అమ్మవారికి నైవేద్యంగా అన్నం, బెల్లం, పాలు, పెరుగుతో ప్రత్యేకంగా తయారు చేసిన ప్రసాదాన్ని మట్టి కుండలో పెట్టి సమర్పించడాన్నే బోనం అంటారు. తెలంగాణ ప్రజలు మహమ్మారుల నుంచి రక్షణ కల్పించిన అమ్మవారికి కృతజ్ఞతగా ఈ పండుగను జరుపుకుంటారు