kntv
kntv

విద్యార్థుల అణచివేతకు నిరసనగా గాంధీ స్మృతికి వామపక్షాలు

4 weeks ago

విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం అణచివేతకు దిగుతోందని ఆరోపిస్తూ గాంధీ స్మృతికి వెళ్తున్నామని సీపీఐ(ఎం) రాజ్యసభ సభ్యుడు జాన్ బ్రిట్టాస్ తెలిపారు. విద్యార్థుల ఉద్యమాలను అణచివేయకుండా వారి డిమాండ్లపై ప్రభుత్వం స్పందించాలని ఆయన కోరారు.