kntv
kntv

ఇరాన్‌ పాలనకు నెతన్యాహు వార్నింగ్‌

43 minutes ago

ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్ర హెచ్చరికలు చేశారు. తమ ఉనికిని బెదిరించేలా ఇరాన్‌ పాలనను అనుమతించబోమని స్పష్టం చేశా రు. ఆ పాలన బలహీనపడిందని, మనుగడ కోసం పోరాడుతోందని, చివరికి ప్ర పంచం నుంచి కనుమరుగవుతుందని వ్యాఖ్యానించారు.