kntv
kntv

గంగా నీటిమట్టం తగ్గడంతో పూడికతీత పనులు ముమ్మరం

3 weeks ago

ఉత్తరప్రదేశ్‌లో గంగా నదిలో నీటిమట్టం హెచ్చరిక స్థాయి కంటే దిగువకు చేర డంతో పూడికతీత పనులను అధికారులు ముమ్మరం చేశారు. పండుగల నేప థ్యంలో నది పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ఈ పనులను వేగవంతం చేస్తున్నారు.