kntv
kntv

సూళ్లూరుపేట టోల్ ఘటనపై కాంగ్రెస్ ఇంచార్జ్ ఫైర్

55 minutes ago

సూళ్లూరుపేట సమీప స్వర్ణ టోల్ ప్లాజా వద్ద యాజమాన్య నిర్లక్ష్యంతో హౌస్ కీపింగ్ కార్మికుడు ఎండలో సివిల్ పనులు చేస్తూ కుప్పకూలి మృతి చెందాడని కార్మికులు ఆరోపించారు. ఘటనపై కాంగ్రెస్ ఇంచార్జ్ ఫైర్ అయ్యారు. మేనేజర్‌ను అరెస్ట్ చేసి, మృతుని కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Click here to Read More
Previous Article
100 కోట్ల ఉచిత ప్రయాణాలు పూర్తి చేసిన ‘స్త్రీశక్తి’
Next Article
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పరిశీలన ట్రైని కలెక్టర్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment