kntv
kntv

100 కోట్ల ఉచిత ప్రయాణాలు పూర్తి చేసిన ‘స్త్రీశక్తి’

43 minutes ago

‘స్త్రీశక్తి’ పథకం 100 కోట్లకు పైగా ఉచిత ప్రయాణాలు పూర్తి చేసుకుంది. రోజుకు సగటున 24 లక్షల మంది మహిళలు ఈ సదుపాయాన్ని వినియోగిస్తున్నారు. ఇప్పటివరకు మహిళలు రూ.3,550 కోట్ల మేర ఆదా చేసుకున్నారు. ఈ పథకం వారి ప్రయాణ ఖర్చుల భారాన్ని తగ్గిస్తూ ఆర్థిక భరోసా కల్పిస్తోందని ప్రభుత్వం తెలిపింది.

Click here to Read More
Previous Article
రైతులకు నెలకు రూ.3,000 పింఛను.. ఈ పథకంతో ప్రయోజనం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment