kntv
kntv

తెలుగు-తమిళ సాంస్కృతిక బంధానికి ‘విజయవాడ ఉత్సవ్’ వేదిక

36 minutes ago

తెలుగు-తమిళ సాంస్కృతిక బంధాన్ని మరింత బలోపేతం చేసేలా ‘విజయ వాడ ఉత్సవ్’ నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఉత్సవానికి తమిళ నాడు సీఎం సి.జోసెఫ్ విజయ్‌ను ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆహ్వానిం చారు. సీఎం విజయ్‌ను కలిసిన వారిలో మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కేశినేని శివనాథ్, జీఎంసీ హరీష్ బాలయోగి, కె.మురళి ఉన్నారు.  

Click here to Read More
Previous Article
కురుకుల్లా దేవి.. ఆధ్యాత్మిక ఆకర్షణకు ప్రతీక

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment