kntv
kntv

మధనంబేడు గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించిన సత్యవేడు SI

1 hour ago

సత్యవేడు మధనంబేడు గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించిన SI సాయినాథ్ చౌదరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామస్తులకు ఆపరేషన్ త్రిశూల్ లక్ష్యాలు నేరాల నియంత్రణ డ్రగ్స్‌ నిర్మూలన మహిళల భద్రత రోడ్డు భద్రతపై విస్తృతంగా అవగాహన కల్పించారు ఆపరేషన్ త్రిశూల్ అంటే ఒక కార్యక్రమం కాదు సురక్షిత గ్రామం కోసం పోలీసులు ప్రజలు కలిసి చేపట్టే ఒక సామాజిక సంకల్పం