kntv
kntv

వైఎస్ జగన్‌కు అండగా నిలవాలి: పెద్దిరెడ్డి పిలుపు

39 minutes ago

పుంగనూరు నియోజకవర్గంలోని పులిచర్ల, రొంపిచర్ల మండలాల్లో వైఎస్సార్‌సీపీ ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నా రు. పార్టీ కోసం కష్టపడుతున్న వారికి పదవులు కల్పించామని తెలిపారు. రాను న్న  స్థానిక సంస్థల, సాధారణ ఎన్నికల్లో పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేసి వైఎస్ జగన్‌కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.