kntv
kntv

కశ్మీర్‌ పై పాక్ వ్యాఖ్యలకు భారత్ ‘రైట్ టు రిప్లై’

39 minutes ago

తాంజానియాలోని అరుషాలో జరుగుతున్న 153వ ఇంటర్-పార్లమెంటరీ యూని యన్ సమావేశంలో పాకిస్థాన్ కశ్మీర్ అంశంపై చేసిన అనవసర వ్యాఖ్యలకు భా రత్ గట్టి సమాధానం ఇచ్చింది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నేతృత్వం లోని భారత పార్లమెంటరీ ప్రతినిధి బృందం ‘రైట్ టు రిప్లై’ ద్వారా పాక్ వ్యాఖ్య లను ఖండించింది.