kntv
kntv

తిరుమల శ్రీవారి ఆలయంలోని ప్రధాన నిర్మాణాల విశేషాలు

39 minutes ago

తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు ప్రాకారాలు, మహాద్వారం, వెండివాకిలి, బంగారువాకిలి, ఆనందనిలయం వంటి ప్రధాన నిర్మాణాలు ఉన్నాయి. కృష్ణదే వరాయ మండపం, రంగనాయక మండపం, ధ్వజస్తంభం, గరుడ సన్నిధి, ప్రధా న వంటశాల, హుండీ, విమాన వెంకటేశ్వరస్వామి సన్నిధి ప్రత్యేకతలు. గర్భాల యంలో శ్రీవేంకటేశ్వరస్వామి మూలవిరాట్టుగా కొలువై ఉన్నారు.

Click here to Read More
Previous Article
గణపతి ఆరాధనతో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయా?

Related భక్తిశిఖరం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment