kntv
kntv

గణపతి ఆరాధనతో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయా?

33 minutes ago

వినాయకుడి పూజలో ఆర్భాటం కంటే మనసును స్వామిపై నిలిపి ధ్యానం చేయ డమే ముఖ్యమని భక్తుల విశ్వాసం. ప్రతిరోజూ స్నానం అనంతరం ప్రశాంతంగా కూర్చొని “ఓం గం గణపతయే నమః” జపిస్తూ గణపతిని ధ్యానించాలి. బెల్లం వం టి నైవేద్యం సమర్పించి ప్రార్థించవచ్చు. ఇలా క్రమంగా చేయడం వల్ల ఏకాగ్రత, జ్ఞాపకశక్తి మెరుగుపడతాయని నమ్మకం.

Click here to Read More
Previous Article
కశ్మీర్‌ పై పాక్ వ్యాఖ్యలకు భారత్ ‘రైట్ టు రిప్లై’
Next Article
తిరుమల శ్రీవారి ఆలయంలోని ప్రధాన నిర్మాణాల విశేషాలు

Related భక్తిశిఖరం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment