kntv
kntv

ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపుపై ఈసీకి హైకోర్టు ప్రశ్న

50 minutes ago

ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపుపై గోవా బాంబే హైకోర్టు ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఖరారయ్యే వరకు ప్రస్తుతం అమల్లో ఉన్న ఓటర్ల జాబితా చెల్లుబా టులోనే ఉంటుందని కోర్టు పేర్కొంది.